24, నవంబర్ 2026, మంగళవారం
Reporter9 — హోమ్

వినియోగ నిబంధనలు

Terms of Use

Reporter9 వార్తలను మీరు వ్యక్తిగతంగా చదవవచ్చు, లింక్‌లను పంచుకోవచ్చు. మా అనుమతి లేకుండా మా వార్తలు, ఫొటోలు, వీడియోలను కాపీ చేసి తిరిగి ప్రచురించడం, అమ్మడం లేదా స్క్రాప్ చేయడం నిషిద్ధం.

చట్టవిరుద్ధమైన, అసభ్యకరమైన, తప్పుడు సమాచారం పంపవద్దు. మా వార్తల్లో పొరపాటు కనిపిస్తే మాకు తెలియజేయండి — త్వరగా సరిదిద్దుతాం. AI సహాయంతో తయారైన వీడియోలకు స్పష్టమైన గుర్తింపు ఉంటుంది.

ఈ నిబంధనలకు భారతదేశ చట్టాలు వర్తిస్తాయి. ఫిర్యాదులను 24 గంటల్లో స్వీకరించి, 15 రోజుల్లో పరిష్కరిస్తాం.

ఈ పేజీలోని ఆంగ్ల పాఠమే అధికారిక పాఠం. (The English text below is the governing version.)

Privacy Policy · Terms of Use · Contact · reporter9.com/terms