Cinema

“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” పోస్టర్ చాలా స్టైలిష్

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అంటూ విడుదల చేసిన టీజర్‌ కుర్రకారును తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్రబృందం ఫస్ట్‌ ఇంపాక్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో బన్నీ జీపులో కూర్చుని స్టీరింగ్‌ తిప్పుతూ..నోట్లో సిగార్‌తో చాలా ‘స్టైలిష్’గా కన్పిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. కశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ... Read More »

నాగశౌర్య, సాయిపల్లవి, లైకా ప్రొడక్షన్స్‌ ‘కణం’ మొదటి సింగిల్‌

ఫిబ్రవరి 25న నాగశౌర్య, సాయిపల్లవి, లైకా ప్రొడక్షన్స్‌ ‘కణం’ మొదటి సింగిల్‌ నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కణం’. ‘ఛలో’ తర్వాత నాగశౌర్య చేస్తున్న విభిన్న కథా చిత్రమిది. అలాగే ‘ఫిదా’ హీరోయిన్‌ సాయిపల్లవి ఈ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రం మొదటి సింగిల్‌ ‘సంజలి..’ను ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ”ఇది చాలా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఒక గొప్ప ... Read More »

Timber by EMSIEN 3 Ltd BG